ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన మిచెల్ స్టార్క్ తన తాజా ప్రదర్శనతో ట్రోలర్ల చేతికి చిక్కాడు. సన్‌రైజర్స్‌పై చేసిన దారుణ ప్రదర్శన కారణంగా స్టార్క్ పై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ రావడం గమనార్హం. తొలి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన స్టార్క్ 53 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో స్టార్క్ పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ […]
రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రారంభం కానున్న 2024 ఐపీఎల్ సీజన్ ద్వారా రిషభ్ పంత్ పునరాగమనం చేయనున్నట్లు స్పష్టత వచ్చింది. ఐపీఎల్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో రిషభ్ పంత్ పునరాగమనంపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కాగా రిషభ్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ ద్వారా రిషభ్ పంత్ పునరాగమనాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ చేసింది. పులి తిరిగివచ్చింది.. గర్జించడానికి సిద్ధంగా […]