సామాజిక రంగ వ్యయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ టాప్ గా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లో (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లను కేటాయించి పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది.ఇది […]
సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలు (కాగ్) ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయాన్ని సామాజిక రంగ వ్యయంగా పరిగణిస్తారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ -సెప్టెంబర్) వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ విడుదల […]