జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సభలో ప్రజలతో ఓ మాట చెప్తుంటాడు.. మా తండ్రి మీ ప్రియతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైయస్సార్ పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా నేను ఇంకో పది అడుగులు ముందుకు వేస్తా. మా తండ్రి గారిలా ప్రజల గుండెల్లో మిగిలిపోవడమే నా కోరిక.. అని…. తండ్రి ఆశయాలను, తండ్రి లెగసీ ని ముందుకు తీసుకెళ్లడం ఖచ్చితంగా కొడుకు భాధ్యతే… అలాగే… తెలుగు రాజకీయాలను బ్రష్టుపట్టించింది చంద్రబాబు […]
ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఇందులో విలువైన ఆణిముత్యాలు ఉన్నట్లే, అమాంతం మింగేసే సొరచేపలు కూడా ఉంటాయి. ముత్యాలకోసం తీవ్రంగా అన్వేషించాలి. సొరచేపలు మాత్రం మీకేమాత్రం సంబంధం లేకుండానే మింగేస్తాయి. ట్రోలింగ్ చేసేవారు కూడా సొరచేపల్లా విపరీతమైన ఆకలితో ఉంటారు.. గుర్తింపుకోసం ఆకలి. ఆ గుర్తింపుకోసం ఎలాంటి పోస్టులు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. వారిలో మానవత్వం ఉండదు. తమ పోస్టులు వైరల్ అవ్వాలన్న కోరిక తప్ప, తన పోస్టుల వల్ల బాధపడే వ్యక్తుల పట్ల సహానుభూతి […]
ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డను చంపేశారు.. పసిపిల్లలను అనాధలు చేసేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆడబిడ్డల ఆనందం చూడలేని టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు ఓ మహిళ ఆత్మహత్యకు కారణమయ్యారు. కొద్దిరోజుల క్రితం తన సొంత ఇంటి కల నెరవేరిందంటూ ఆనందాన్ని వ్యక్తపరిచిన ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డ గీతాంజలి అనంత లోకాలకు వెళ్ళిపోయింది.. ఆ సొంతింటిలో అడుగుపెట్టకముందే ప్రాణాలు విడిచింది. జనసైనికులు, తెలుగు తమ్ముళ్ళు చేసిన వెర్రి చేష్టలకు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. గీతాంజలి.. ఈ […]