చంద్రబాబు తాను మాట్లాడితే విజనరీ అంటూ , తాను దేశవిదేశాలు తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నానంటూ ఎన్నెన్నో కధలు వినిపిస్తూ ఉంటారు. చంద్రబాబు చెబుతున్న మాటలకి అయనకి భజన చేసే ఎల్లో మీడియా ఎప్పుడు డప్పుకొడుతూనే ఉంటుంది.. ఎల్లో మీడీయాలో కొడుతున్న డప్పుని అందిపుచ్చుకునే తెలుగుతముళ్ళు వివిద ప్రసారా మధ్యమాల ద్వారా తిరిగి అదే డప్పుని వినిపిస్తూ ఉంటారు. ఇది ఈ రాష్ట్రంలో నిత్యం జరిగే తంతు. అయితే చంద్రబాబు కొట్టే ఈ డప్పు వెనకాల పెద్ద […]
సింగపూర్ రవాణా శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ మంత్రి పదవితోపాటు ఎంపీ సభ్యత్వానికి, సింగపూర్ అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నెల 12న సింగపూర్ మంత్రి రాజీనామా చేస్తే ఇక్కడ తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి భూ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన ఈశ్వరన్ సింగపూర్ ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో భారీ అవినీతికి ప్లాపడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక […]