ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోయింది వైసిపి అని శంఖారావంలో ప్రాంతీయ పార్టీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించాడు. కానీ నిజానికి 2019 కి ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోని 2014 ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని ఎదురెదురుగా పెట్టుకొని చూస్తే టీడీపీ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేకపోయిందని పసి పిల్లోడు కూడా చెబుతాడు. అదే వైసిపి 2019లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే 98 శాతం హామీలను […]
లోకేష్ తన యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన మొదలు రెడ్ బుక్ అంటూ ప్రత్యక్షం అయ్యాడు. అధికారంలో ఉన్న వైయస్సార్సీపి పార్టీలో ఉన్న శ్రేణులుపై రెడ్ బుక్ లో మీ పేరు నమోదు చేసుకుంటా మేము అధికారంలో వచ్చాక మీ అంతు చూస్తాం అంటూ బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చాడు. అది అక్కడితో సరిపెట్టలేదు నిజాయితీగా పని చేసే ప్రభుత్వ అధికారులును సైతం రెడ్ బుక్ లో మీ పేరు నమోదు చేసి 2024లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే […]