మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి చౌదరి కుమారుడు ‘ట్రాన్స్ట్రాయ్’ యజమాని రాయపాటి రంగారావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. రెండు దఫాలుగా తన కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ కోసం రాయపాటి చౌదరి చేసిన ప్రతిపాదనలని చంద్రబాబు పట్టించుకోకపోవడంతో రాయపాటి చౌదరి కుమారుడు చంద్రబాబు పై ధ్వజమెత్తారు. అంతే కాక, కమీషన్ల కోసం పోలవరాన్ని బాబు లోకేష్ వాడుకున్నారని, ప్రతి సోమవారం సమీక్ష చేసింది లంచాల కోసమేననీ, టీడీపీ 75 శాతం పూర్తి […]
గుంటూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగబాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న రాయపాటి రంగారావు(రంగబాబు) ఆ పదవికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. […]