స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా ఉంది. 1996 లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకులకు మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న భారతీయుడు 2 విడుదల తేదీని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది. భారతీయుడు 2కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ వెనువెంటనే ఆర్సీ 17 ను కూడా ప్రకటించడం విశేషం.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విభిన్న చిత్రాలను రూపొందించే సుకుమార్ తో మరోసారి రామ్ చరణ్ పని చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ మూవీని హొలీ సందర్భంగా ప్రకటించడం విశేషం. కాగా గతంలో రామ్ చరణ్ సుకుమార్ […]