రాహుల్ గాంధీ ఇంటికెళ్లాడు. గంటలపాటు సోది చెప్పాడు. శాలువా కప్పాడు. వీణ బహూకరించాడు. దేశం కోసం స్నేహమన్నాడు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో జత కట్టాడు. ఆ నాయకులతో కలిసి ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ఇప్పుడేమో రాహుల్ గాంధీ ఎవరో నాకు తెలియదు. నేనెప్పుడూ ఆయనకు సపోర్టు చేయలేదు అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రి అయిన చంద్రబాబు నాయుడు మరోసారి నాలుగు మడత పెట్టేశాడు. ఇండియాటుడేకు చెందిన […]
బీజేపీ దెబ్బకి పదేళ్ల నుండి అధికారానికి దూరం అయ్యి ఇంకో పదేళ్ల తర్వాత కూడా కేంద్రం లో అధికారంలోకి వచ్చే సూచనలు లేక, తాను ప్రధాని కావాలన్న తన తల్లి సోనియా గాంధీ ఆశ నిరాశగానే మిగిలిపోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేక, పాపం రాహుల్ గాంధీ పడని పాట్లు లేవు.. భారత్ జోడో యాత్రకేమో స్పందన కరువు, మొదటి విడత యాత్ర అయ్యాక జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమి చెందింది.. ఇప్పుడు రెండో […]