వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ సిస్టం ద్వారా వృద్దులకి వికలాంగులకి పెన్షన్ ఇంటికే అందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే వాలంటీర్లపై కక్ష పెంచుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొదటి నుండి వారిపై నిందలు మోపుతూ వారిని తూలునాడుతూ రావడమే కాకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్కడ వాలంటీర్లు పెన్షనర్లను ప్రభావితం చేస్తారో అనే భయంతో నిమ్మగడ్డ రమేష్ చేత ఎన్నికలు అయ్యే వరకు పెన్షనర్లకి పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి […]
ఏపీలో రాజకీయాలన్నీ పెన్షన్ చుట్టూనే తిరుగుతున్నాయి. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయించొద్దని టీడీపీ అనుకూల వ్యక్తిగా పేరొందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేయడం దానికి స్పందించిన ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మండుటెండల్లో వృద్దులు ఇబ్బందిపడుతుండడంతో వైసీపీ, టీడీపీ వల్లే పెన్షన్లు ఇంటిదగ్గర ఇవ్వడం ఆగిపోయాయని విమర్శించింది. దానికి తోడు కొందరు వృద్దులు మృత్యువాత పడుతుండడం టీడీపీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసింది. వృద్దులు వికలాంగులు […]