త్యాగాల త్యాగరాజు యజమాని పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. కూటమిలో భాగంగా నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌ను బరిలోకి దింపనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొదటినుండీ తన పార్టీ ప్రయోజనాల కంటే తెలుగుదేశం ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా తన అభ్యర్థి కందుల దుర్గేశ్ ఆశించిన సీటును తెలుగుదేశానికి త్యాగం చేసి చంద్రబాబు పట్ల తన విధేయతను ప్రజలందరికీ చాటి చెప్పాడు. వాస్తవానికి జనసేన టీడీపీ కూటమిలో […]
నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా ఉన్న శ్రీ బూరుగుపల్లి శేషారావు గారికి ఉమ్మడి అభ్యర్ధిగా టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్ధిగా కందుల దుర్గేష్ ని జనసేన ప్రకటించింది. కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడ తెలుగుదేశం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉండటం. తాను సిట్టింగ్ ఎమ్మెల్యే […]