తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం ఈనాడు అలియాస్ ఈనాయుడు పత్రికా విలువలను వెయ్యి అడుగల గొయ్యి తీసి పాతిపెట్టేసింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈవీఎంలు ఇంకా పోలింగ్ కేంద్రాలకు చేరలేదు. అప్పుడే కూటమి అభ్యర్థులదే గెలుపంటూ కట్టు కథలు వండి వారుస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇలా చేయకూడదు. కానీ రామోజీ పత్రికకు అవేమీ పట్టడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తే తన సామాజికవర్గం అడ్డగోలుగా దోచుకోవచ్చని భావిస్తోంది. రోజూ జిల్లా […]
తనను తాను మేధావిగా ప్రకటించుకుని చంద్రబాబుకు అవసరం అయినప్పుడల్లా ఆయన వెనుకనే ఉంటూ సకల ప్రయోజనాలు అందించే వాలంటరీ రిటర్మెంట్ తీసుకున్న ఐఏఎస్ జయప్రకాష్ గారు ఇప్పుడు కష్టకాలం లో మరోసారి బాబు వెనకే నేను అని ప్రకటించుకున్నాడు. ప్రకటించుకోడమే కొత్తగానీ వెనుక ఉండటం ఏం కొత్త కాదు. టీడీపి పార్టీ ఆవిర్భావం నుండీ ఆయన టీడీపీ కి సానుభూతిపరుడే, ఎన్టీఆర్ కు అత్యంత దగ్గరగానే ఆయన పని చేసారు కూడా.. రిటర్మెంట్ తీసుకున్నాక 2009 లో […]