ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీలో నివురుగప్పిన నిప్పులా వున్న బేధాభిప్రాయాలు రోజు రోజుకి బద్దలవుతూనే వున్నాయి. నంద్యాల జిల్లాలో టీడీపీలో నాయకుల మధ్య వున్న గొడవలు నామినేషన్ సంధర్భంగా బయటపడ్డాయి. నంద్యాల ఎంపీ అభ్యర్థి కూటమి తరపున బైరెడ్డి శబరి పోటిలో వున్నారు, తను టీడీపీలో చేరి నంద్యాల ఎంపీ టికెట్ ఖరారు చేసే సందర్భంలో తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ అభ్యర్థికి 7కోట్లు ఎన్నికల ఖర్చులకు ఇచ్చే విధంగా టీడీపీ పార్టీ పెద్దలు […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి గా జత కట్టిన టీడీపీ, జన సేన, బిజెపి మధ్య గొడవలు రచ్చ కెక్కుతున్నాయి. నంద్యాల అసెంబ్లీ స్థానంలో కూటమి తరుపున టీడీపీ పోటీలో నిలబడింది. ఇక్కడ టీడీపీ పార్టీ తరపున నంద్యాల ఇంచార్జీ భూమా బ్రహ్మానందరెడ్డిని కాకుండా సీనియర్ నాయకుడు ఫరూఖ్ కి అవకాశము కల్పించారు. దానితో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయి ఒక వర్గం ఫరూఖ్ సపోర్ట్ చేస్తు మరో వర్గం బ్రహ్మానందరెడ్డికి అండగా ఎవరికి వారు ప్రచారం […]