అమెరికా లో స్థిరపడిన ఓ ఆంధ్ర వ్యక్తి ఈ మధ్య ఇండియా కి వచ్చి ఆంధ్రలో ప్రభుత్వ బడులను చూసి ఆశ్చర్యపోయి తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా పంచుకున్నారు….సెలవులకి కి ఇండియా వెళ్లొచ్చిన ఓ ఫ్రెండ్, వాళ్ళ ఊరిలో ప్రభుత్వ పాఠశాల గురించి చెప్పాడు .ఆంధ్ర లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ గురించి అమెరికా లో మాట్లాడుకోవటం ఈ మధ్యే వింటున్నా .ఆసక్తి గా అనిపించి చదివా… అమ్మ ఒడి : పిల్లల్ని స్కూల్ […]
నాడు విద్య ప్రభుత్వ భాద్యత కాదన్న చంద్రబాబు ప్రైవేట్ మోజులో పడి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. 2019 నుంచి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగటానికి, డ్రాపవుట్స్ ఆపటానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి మనబడి నాడు – నేడు పథకం. దీని వల్ల పాఠశాలల రూపురేఖలు మారాయన్నది అక్షరాల నిజం. బాబు హయాంలో పెచ్చులూడిన స్లాబులు, నెర్రలు బారిన గోడలు దర్శనమిచ్చేవి. విరిగిపోయిన బెంచీల నడుమ కటిక […]