ముస్లింల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడవనే భయం చంద్రబాబు నాయుడిని వెంటాడుతోంది. అందుకే వారిని మచ్చిక చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. శనివారం నుంచి బాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం నగరంలోని కోటమిట్ట షాదీమంజిల్‌లో వారితో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఇది షెడ్యూల్లో లేదు. కొన్ని గంటల ముందే ప్లాన్ చేసి నిర్వహించారు. తెలుగుదేశం ఎన్డీఏలో చేరడం.. ఈసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని కమలం పెద్దలు ప్రకటించడంతో ముస్లింలు చంద్రబాబు గ్యాంగ్‌పై తీవ్ర ఆగ్రహంగా […]
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఆ పార్టీతో కూటమి కట్టి తిరుగుతున్న తెలుగుదేశం , జనసేన అభ్యర్ధుల మెడకు చుట్టుకుని ఊపిరాడనీయడంలేదు . కూటమి అభ్యర్ధులం అంటూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ముస్లిం సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ, జనసేన నాయకులు కర్నాటకలో హిజాబ్ రగడ , యూపీలో అజాన్ రగడ మర్చిపోక ముందే దివంగత […]