ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కావడంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు […]
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. తాజాగా ఆమెకు మధ్యంతర బెయిల్‌ను నిరాకరిస్తూ నేటి ఉదయం తీర్పు వెలువరించింది. కాగా తన కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా ఆమె కుమారుడికి ఇప్పటికే పరీక్షలు పూర్తయినందున బెయిల్ మంజూరు […]
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టు చట్ట విరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టు […]