ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ మరియు ఇతర పార్టీల నుండి పలువురు నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కల్యాణదుర్గం సీటును అక్కడి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబును చీదరించుకుంటూ పలువురు టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీని వీడుతున్నారు. తాజాగా పత్తికొండలో […]
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నేడు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ మొదటి విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ‘సిద్ధం’ సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 పార్లమెంట్ నియోజకవర్గాలలో కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజులపాటు […]