– చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి జనసేన పార్టీ ఉనికిని దెబ్బ తీసింది తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి అన్నారు. ఈయన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. శనివారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో అనేక కీలక విషయాలు వెల్లడించారు. జనసేనను జిల్లాలో పటిష్టపరిచేందుకు గడిచిన ఆరేళ్లుగా నేను ఎంతో కృషి చేశా. 2018లో నేను జనసేనలోకి […]
నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. కూటమి కుంపట్ల నేపథ్యంలో అత్తులు పొత్తులు లేని కార్యకర్తలు నేతల రగడల మధ్య, కూటమి సీట్ల కేటాయింపుల్లో కష్టపడిన నేతలకు ఆశాభంగం కలగడంతో జనసేన పార్టీ అంతిమ దశకు చేరుకోనుంది. అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుంది అధికారం సాధించ బోతుంది అంటూ ఐదు ఏళ్లుగా పబ్బం గడుపుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎప్పటిలాగే చంద్రబాబు ప్రాపకం కోసం ఇన్నాళ్లు కష్టపడిన నేతలను […]