నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం రేపు పుచ్చుకొనున్నారు. వైయస్సార్సీపీలో ఆరు సంవత్సరాలు తన రాజ్యసభ పదవీకాలం వినియోగించుకొని చివరి రెండు నెలలు ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తున్నాడు. టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా గతంలో వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఉంది. వేమిరెడ్డితో పాటు అతను భార్య అయినా ప్రశాంతి రెడ్డికి […]
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఆయన ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా ఈ సమయంలో ఆయన గౌరవం లేని చోట ఉండలేనని పార్టీపై అభాండం చేశారు. కానీ ఆ వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు• విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు. నేతలు ఎన్నికల సమయాల్లో రకరకాల కారణాలతో పార్టీ మారుతుంటారని చెప్పారు. వైఎస్సార్సీపీలో […]