1980 లో స్థాపించబడిన ఒక పార్టీ, తన మొదటి ఎన్నికలో కేవలం రెండంటే రెండు సీట్లు గెలిచింది.. అది కూడా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ఓడిపోయారు ఇంకొకరు అసలు పోటీ చేయనే లేదు…. అలాంటి ఒక పార్టీ ఎన్నేళ్లు మనగలదు? పదేళ్లు? లేదా 20? అది కూడా అరాకొరా సీట్లతో? అంతేగా? కానీ ఆ పార్టీ తన తర్వాతి ఎలక్షన్స్ లో అంటే 1989 లో ఏకంగా 85 సీట్లు గెలిచింది… రెండేళ్లు పూర్తి కాకుండానే 1991 […]
1990 సెప్టెంబర్ – RSS Block board.. బొంబాయి కాల్బాదేవి ఏరియాలో కాటన్ ఎక్స్చేంజి జంక్షన్ లో ఒక బ్లాక్ బోర్డు ఉంటుంది .. రెగ్యులర్ గా ఆ బోర్డు మీద మెస్సేజిలు అప్డేట్ చేస్తూ ఉండేవారు ..హిందూ రాష్ట్ర ఏర్పాటు, గోవుల పవిత్రత హిందువులను చుట్టుముట్టే బెదిరింపుల గురించి , ప్రతిపక్ష పార్టీ ముస్లింలను బుజ్జగించడం గురించి , జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించిన విషయాలు, అఖండ […]