వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కోడి కత్తి డ్రామా ఆడారు. తనే వైఎస్సార్సీపీ కార్యకర్త అయిన శ్రీనుకు డబ్బులిచ్చి పొడిపించుకున్నాడు. ఇలా చేస్తే సింపతీ వస్తుందని ఎన్నికల వ్యూహకర్త, బిహార్ డెకాయిట్ ప్రశాంత్ కిశోర్ చెప్పాడు. ఆ ఘటనలతో తెలుగుదేశానికి ఎటువంటి సంబంధం లేదు’ గతంలో చంద్రబాబు నాయుడి మాటలివి. కట్ చేస్తే.. నిందితుడు శ్రీను, అతని కుటుంబం గురువారం చంద్రబాబును కలిశారు. అంబాజీపేటలో హెలిపాడ్ వద్ద ప్రత్యేక బస్సులో వాళ్లంతా బాబను కలిసి చాలాసేపు […]
ఈ పేరు ఆంధ్ర మొత్తం తెలుసు. 2018లో జగన్ మీద విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిలో నిందితుడు. నిజానికి సెక్యూరిటీ టైట్ గా ఉండే విమానాశ్రయంలోకి ఇలాంటి కత్తులు నిషిద్ధం. కానీ నిందితుడు విమానాశ్రయంలోని క్యాంటీన్ లో పని చేస్తుండడం, ఆ కాంటీన్ టీడీపీ నాయకుడు హర్షవర్దన్ నడుపుతుండడం గమనించాల్సిన విషయం. ఆ దిశగా విచారణలు జరుగుతున్నాయి. నిందితుడు కోడికత్తి శీనుని అరెస్ట్ చేసి జైలుకు పంపినాక మధ్యలో కొంతకాలం బెయిల్ వచ్చినా, మళ్ళీ ఆ బెయిల్ […]