ఒకప్పుడు బాంబులు గడ్డగా పేరుపొందిన పల్నాడు జిల్లాలో ఇటువంటి వింతైన సంఘటన జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో బాంబుల శివప్రసాద్ గా పేరు పొందిన మాజీ స్పీకర్ , మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ హయాంలో టెలిఫోన్ బిల్ అడిగినందుకు బాంబులతో దాడి చేశారు. నరసరావుపేట పట్టణంలో పల్నాడు రోడ్ లోని ఎన్టీఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎస్.టి.డి బూత్ లో కేసరి శ్రీనివాస్ రెడ్డి ఒక […]
హూ కిల్డ్ బాబాయ్ కాదు హూ కిల్డ్ కోడెల? హు కిల్డ్ వంగవీటి రంగా? వీటికి సమాధానం చెప్పాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు ఈ మధ్య పలు సభల్లో మాట్లాడుతూ హూ కిల్డ్ బాబాయ్ అంటూ బిగ్గరగా అరుస్తున్నాడని, అసలు వివేకానంద రెడ్డి హత్య జరిగిందే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడని, హంతకులని ఆనాడే పట్టుకోకుండా నేడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆ నెపాన్ని సీఎం జగన్ పై […]