వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అలియాస్ వీపీఆర్‌ను చూసి ప్రస్తుతం తెలుగుదేశం నాయకులే అయ్యో పాపం అంటున్నారు. ఈ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంట్‌కు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మహామహుల్ని కాదని, అత్యంత వివాదాస్పదమైన కిర్రాక్ ఆర్పీని వెంటేసుకుని రాజకీయాలు చేయాల్సిన దుస్థితికి వీపీఆర్ పడిపోయాడంటూ ఆయన వర్గమే బాధపడుతోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన ఆర్పీ జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యాడు. నెల్లూరు పెద్దా్దరెడ్డి చేపల పులుసు వ్యాపారంతో నిత్యం సోషల్ మీడియాలో నానుతుంటాడు. అయితే అతనిలో […]
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు.. అనతికాలంలోనే నింగికి ఎగసి నేలకు కారిందా అంటే అవుననే సమాధానం వస్తుంది.. కిర్రాక్ ఆర్పీ.. పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కిర్రాక్ ఆర్పీ తర్వాత జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక తనకి అన్నం పెట్టిన మల్లెమాల సంస్థపై పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచాడు. అనంతరం దర్శకుడిగా ఓ సినిమా ప్రారంభించి నిర్మాతతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టించి సినిమా తీయకుండానే నిర్మాతను ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు […]