ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల నుంచి పలువురు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ […]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్లో ఫుల్ జోష్ నెలకొంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనసేన నుంచి ఇన్చార్జిలు, ముఖ్య నేతలు జగన్ను కలిసి జై కొడుతున్నారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాళెం నైట్ స్టే పాయింట్ విశాఖ జిల్లా టీడీపీతోపాటు పలువురు కీలక నేతలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ […]