‘అది అమలు చేయలేని మేనిఫెస్టో. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. వాళ్లు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్కు క్లారిటీ లేదు. ఎక్కడో ఒక చోట ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకుని ముందుకు పోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందన్నాను. కానీ జరగలేదు. మేనిఫెస్టోకు మేం దూరంగా ఉన్నట్లుగానే బిహేవ్ చేశారు. మంచిది. అది టీడీపీ, జనసేనదిగానే వెళ్తోంది. మా మద్దతు ఉంటుందనేది జస్ట్ మాటంతే’ ఏపీ మాజీ సీఎస్, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ఓ మీడియా […]
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీకి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై ఏపీ బీజేపీ నాయకులు భగ్గుమంటోన్నారు. ఏపీ బీజేపీలో సీనియర్ నాయకులను విస్మరించి టీడీపీ నుంచి నాయకులు తెచ్చుకొని బీజేపీ తరఫున పోటీ చేయించాల్సిన అవసరం ఏముందని బహిరంగనే ప్రశ్నిస్తున్నారు. అనపర్తి సీటు నుంచి మొదట బీజేపీ నుంచి కృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ నాయకుడైన నల్లమిల్లి […]