నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శిపై కొన్ని ఏళ్ల నుండి నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో లో మార్గదర్శిపై విచారణ నిలిపివేయాలని గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉండవల్లి గారు చేసిన సుదీర్ఘ పోరాటం అనంతరం మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు కొట్టేసింది. తీర్పును కొట్టేయడమే కాకుండా డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ […]
2003లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు అయినా అహోబలరావు (బిల్లీరావు), ప్రభాకర రావు (పేటరావు)లు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) అనే బోగస్ సంస్థను స్థాపించారు.ఐఎంజీ భరతను 2003 ఆగష్టు 5న 5లక్షల వర్కింగ్ కాపిటల్ తో ఏర్పాటు చేసారు.ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేయడం అని ప్రకటించుకొన్నారు .ఐఎంజీ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇలా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంలో బాగా పేరుపొందిన సంస్థ. […]