దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా ఇంటింటికి డాక్టర్ ని పంపించి ఆ ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాటికి సంబంధించిన వైద్యం అక్కడే పరిష్కారమైతే అక్కడే చేసి లేకపోతే పెద్ద హాస్పిటల్స్ కి రిఫర్ చేయడం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సాధ్యం కానిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా దీనిని సాధించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు తమ గ్రామ వార్డు సచివాలయాల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ఈ […]