ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది.. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో ప్రధాన పార్టీలన్నీ మునిగితేలుతున్నాయి. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. భీమవరం నియోజకవర్గం మీద, పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్న సీఎం జగన్ గారికి […]
భీమవరం నుంచి పవన్ పోటీ చేయడం ఇంకా ఖాయమైనట్టే ఉంది. అందులో భాగంగానే ఆయన, అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను “రౌడీ” అంటూ సంబోధించి విమర్శలు చేయడం. తనకు కావలసిన చోట ఎంతలా ఊగిపోయి అయినా మాట్లాడే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా నిన్న భీమవరం ఎమ్మెల్యే గురించి అసత్యాలు మాట్లాడారు. ఏదో కేడర్ని ఉత్సాహపరచేందుకు ప్రభుత్వం పైనా, పాలనా పైనా విమర్శలు చేయడం మామూలే కానీ… పవన్ కావాలని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ “రౌడీ” అన్నారు. […]