జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైకి చెప్పేదొకటి.. లోపల చేసేదొకటి. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని బిల్డప్ ఇస్తాడు. కానీ ఆయన పనులు చూస్తే చంద్రబాబు నాయుడికి, తన సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా ఉంటాయి. ఈ క్రమంలో సేనానిని నమ్ముకున్న అభిమానులు ఎప్పుడూ గొర్రెలవుతుంటారు. భీమిలి సీటు జనసేనదేనని నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ దానిని మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావుకు పవన్ వదిలేశారు. వాస్తవానికి గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారు. […]
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కిమిడి నాగార్జున బొత్స సత్యనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా ఆ సీటును తనకే కేటాయిస్తారన్న ఆలోచనతో చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ సంబంధిత కార్యక్రమాలను భుజాలపై ఎత్తుకున్నారు.