విజయ దేవరకొండకి గత కొంతకాలంగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ డిజాస్టర్ కావడం, ఖుషి యావరేజ్ గా నిలవడం అనంతరం దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ స్టార్ విడుదల కావడానికి ముందే విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకోవడం దానికి తోడు సినిమా రిలీజ్ అయ్యాక నెగెటివ్ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ కొల్లగొట్టడంలో విఫలమైంది. దాంతో రౌడీ విజయ్ దేవరకొండ కెరీర్లో మరో డిజాస్టర్ గా ది […]
కేవలం మూడు వారాల్లోనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కావడంతో కేవలం మూడు వారాల్లోనే ఓటిటి గడప తొక్కడం విశేషం. విజయ్ దేవరకొండ, మృణాళిని ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. కాగా గత […]