నిన్న తిరుపతి లో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఏపీ లో జరుగుతున్న విద్యావ్యవస్థ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రసంగం జాతీయ మీడియా తో పాటు జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజ్దీప్ సర్దేశాయ్ సంధించిన ప్రశ్నలకు సిఎం జగన్ ఇచ్చిన సమాధానాలు తను విద్యావ్యవస్థ యొక్క సమూల ప్రక్షాళనకు ఏ విధమైన కమిట్మెంట్ తో ఉన్నారనే విషయాన్ని క్లిస్టర్ క్లియర్ గా మన ముందుంచాయి… అసలేం అడిగారు.. […]
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిసింది. బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియూ టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యారంగంలో వచ్చిన నూతన విధానం, మనబడి నాడు – నేడు, విద్యా కానుక, గోరుముద్ద, టోఫెల్ శిక్షణ, ట్యాబ్ల పంపిణీ, మొదలైన అంశాలపై చర్చ జరిగింది. సమ్మిట్ ప్రతినిధులు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను చెప్పి జగన్ను ప్రశంసించారు. సీఎంతో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ […]