రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మరోసారి తన నోటి దూలతో మహిళల నుండి తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కొన్నారు. బుచ్చయ్య చౌదరి తన నియోజకవర్గ పరిధిలో 27వ డివిజన్లో ప్రచారానికి చేరుకున్న సందర్భంలో అక్కడ వున్న మహిళలు టీడీపీ అధికారంలో తమకేమి మేలు జరగలేదని మీకెందుకు ఓట్లు వేయాలంటూ నిలదీశారు . దీనితో ఆగ్రహించిన బుచ్చయ్య వారిని మీ అంతూ చూస్తాను చెప్పుతో కొడతాను అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . అంతే కాకుండా […]
రాజమహేంద్రవరం రూరల్ సీటు తనకే కావాలని డిమాండ్ చేస్తున్న సిటింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి స్వరంలో తేడా వచ్చింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మంత్రి వేణు పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా జనసేన నుంచి బరిలో ఉండాలని జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఉవ్విళ్లూరుతున్నారు. కొంతకాలంగా బుచ్చయ్య, దుర్గేష్ల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. ప్రెస్మీట్లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. వీరి విషయం అటు తెలుగుదేశం, ఇటు జనసేన పెద్దలకు తలనొప్పిగా మారింది. పార్టీలో అత్యంత […]