నారా వారు నోరు విప్పితే అన్ని అతుకుల బొంతలమాటలే.. అర్థపర్ధం లేని కూతలే అని మరోసారి రుజువు అయింది. నిజం ఆ నోటనుండి ఆ ఇంటి నుండి ఎప్పటికీ బయటకి రాదు అనే మాట మరొక్కసారి నిజమైంది. అగ్గిపిల్లా సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవిత కనర్హం అన్నట్లు ఆయన మాట్లాడితే ప్రతిదీ నేనే అన్నిటికీ నేనే అన్నీ నేనే అని చెప్పుకుంటూ తిరుగుతాడు. అసలు ప్రపంచంలో కనిపించే వినిపించే ప్రతిదానికి నేనే కారణం అన్నట్లు ఉంటాయి ఆయన […]
ఏపీలో రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు టీడీపీ పడుతున్న పాట్లు చూస్తుంటే 41 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఎంత హీన స్థితిలోకి వెళ్ళిపోయిందో అర్ధమవుతుంది. ఇప్పటికే సొంత క్యాడర్, ప్రజలపై పూర్తిగా నమ్మకం వదులుకున్న చంద్రబాబు ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ ని, మరో పక్క తిట్టిన బీజేపీని సైతం మోయడానికి సిద్దమైపోయినట్టు సంకేతాలు పంపిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని భార్య భువనేశ్వరీ సైతం నిజం గెలవాలి […]