శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పిలవబడుతూ వున్న ప్రాంతం. రాజకీయంగా కూడా మంచి చైతన్యం ఉన్న నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ సమరం మంచి వేడి ఎక్కింది అని చెప్పొచ్చు .ఇక్కడ వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కూటమి తరుపున బొజ్జల సుధీర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఈ ఐదేళ్లలో చేసిన సంక్షేమం,అభివృద్ది ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. టీడీపీ వారు వైసీపీ పై అవినీతి, సిట్టింగ్ ఎమ్మెల్యే పై వ్యక్తిగత ఆరోపణలతో […]
వలంటీర్లను జిహాదీ టెరరిస్టులతో పోల్చిన తెలుగుదేశం శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డిపై ప్రజాప్రతినిధులు, ప్రజలు కన్నెర్ర చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిపై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని ఖండించారు. సేవ చేసే వారిని అంటే చంద్రబాబు పార్టీపై ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. వారు సమాజ సేవ […]