అరకు పార్లమెంట్ మొదటి నుండి వైఎస్ఆర్సీపీ కి కంచుకోటగా వుంది. ట్రైబల్స్ కు వైఎస్ఆర్ తరువాత జగన్ చేసిన మంచితో వారంతా మొదటి నుండి వైఎస్ఆర్సీపీ, జగన్ వెంట నడిచారు. అలాంటి సీటులో టీడీపీ చాలా గ్రౌండ్ వర్క్ చేసి కష్టపడాలి, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ, చంద్రబాబు నాయుడు అరకు పార్లమెంట్ సీటు ను ఎలక్షన్ కంటే ముందుగానే ఓటమిని ఒప్పుకోని పట్టించుకోవడం లేదనిపిస్తుంది. అరకు పార్లమెంట్ లో ఏ నియోజకవర్గం చూసిన టీడీపీ […]
ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్థలాలో అరకుది అగ్ర స్థానం. అందమైన అరకు లోయలలో పరచుకున్న పచ్చదనాన్ని చూడడానికి ఏటా లక్షలాది మంది అరకుని సందర్శిస్తారు. గిరిజన జీవన శైలిని ప్రతిబింబించేలా పర్యాటక శాఖ చేసే ఏర్పాట్లు కూడా చూపరులను విశేషంగా ఆకట్టుంటాయి. అటువంటి అరకులో సహజ సిద్దంగా ఏర్పడిన గుహల సముదాయం “బొర్రా గుహలు”.1807 విలియం కింగ్ అనే అతను గుర్తించిన ఈ గుహలు సున్నపు రాతితో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినవి. వాతావరణంలోని మార్పులను అనుసరించి ఆ సున్నపురాయి […]