2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్లో పరిధిలో పర్యటన చేయనున్నారు. రాజమండ్రిలో ప్రధాని మోడీ సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం లేనట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రానున్న నరేంద్ర మోడీ ఈరోజు రాజమండ్రి […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరుపున ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. మొదట ఈనెల 3,4 తేదీలలో పర్యటన ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు. దానిని తర్వాత 7,8 తేదీలకు మార్పు చేస్తూ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి తేదీలు మారుస్తూ 6,8 తేదీలలో పర్యటన ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు. కూటమి పొత్తు ఖరారైన తర్వాత నరేంద్ర మోడీ ఒకసారి మాత్రమే రాష్ట్రానికి […]