అంగన్వాడీల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసినదే.. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం జనవరి 23 నుంచి అంగన్వాడీలు విధుల్లోకి తిరిగిచేరారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. వేతనాల పెంపుపై.. ఇటు ప్రభుత్వం అటు […]
ఏపీలో గత 42 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్వాడీల సమ్మెపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. కాగా అంగన్వాడీలను రెచ్చగొడుతూ లబ్ధిపొందాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అంగన్వాడీలు ఛలో విజయవాడ కార్యక్రమంలో కొన్ని అరాచక శక్తులు ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా ప్రణాళికలు రూపొందించినట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం […]