మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్ ని ఓడించలేరు – అంబటి రాంబాబు 2014లో బీజేపీ,జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని కానీ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసారని మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్ ను ఓడించలేరని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసినా 2019 ఎన్నికల్లో విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారని అంబటి గుర్తు చేశారు. ప్రధాని మోదీని చంద్రబాబు […]
హూ కిల్డ్ బాబాయ్ కాదు హూ కిల్డ్ కోడెల? హు కిల్డ్ వంగవీటి రంగా? వీటికి సమాధానం చెప్పాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు ఈ మధ్య పలు సభల్లో మాట్లాడుతూ హూ కిల్డ్ బాబాయ్ అంటూ బిగ్గరగా అరుస్తున్నాడని, అసలు వివేకానంద రెడ్డి హత్య జరిగిందే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడని, హంతకులని ఆనాడే పట్టుకోకుండా నేడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆ నెపాన్ని సీఎం జగన్ పై […]