తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు . పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యంగా నేటి నుండి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుంది. ఏ పేదవాడు వైద్యం కోసం […]
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , బిఆరెస్ పార్టీలు ప్రజలకు ఉచిత వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ హామీలను ఇచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విజయం సాధిస్తే, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇస్తే బీఆర్ఎస్ మాత్రం మరో అడుగు ముందుకేసి 15 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పుకొచ్చింది. దేశంలోని ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు కూడా ఇలాంటి […]