ఎవరో నిన్ను ముంచడానికి నీ చేతికొక కుక్క తోక అందిస్తే దాన్ని పట్టుకుని రాజకీయ గోదారి ఈదటానికి సిద్ధ పడి చేజేతులా నీ రాజకీయ భవితవ్యాన్ని నాశనం చేసుకోడానికి దిగావు. సరే, ఆ విషయం గ్రహించకుండా కుటుంబాల చీలిక గురించి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావమ్మా? నలుగురూ నవ్వి పోతారనైనా లేదే? నీ వ్యక్తిగత విభేదాలను సాకుగా చూపి ప్రజల జీవితాలతో ఆడుకోడానికి రాజకీయ పార్టీ పెడతావా? నీ కుటుంబంలో, నీ సొంత అన్నతో నీకు ఆర్థికంగానో, రాజకీయంగానో […]
తొంభై లక్షల మంది తల్లిదండ్రుల గుండెల పై భారాన్ని దించిన జగన్. ఎండాకాలం సెలవలు అయిపోయి పిల్లల్ని స్కూల్స్ కి పంపే సమయం ప్రతి తల్లికి తండ్రికి అగ్ని పరీక్షే. స్కూల్ సెలెక్షన్, ఫీజు, ఆ ఇయర్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బాగ్, స్టేషనరి, యూనిఫారం, బెల్ట్, షూ లాంటి వాటి కోసం ఒక యజ్ఞం నిర్వహించినంత పని అవుతుంది నేటి విద్యా వ్యవస్థలో . కొంచెం ఆర్ధిక స్థోమత ఉన్న తల్లిదండ్రులే ఈ విషయాల్లో […]