జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న జగన్ ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైయస్సార్ లా నేస్తం నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. తద్వారా అర్హులైన 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమ చేశారు. నాలుగేళ్లలో 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు మేలు ఈ సందర్భంగా సీఎం […]