షర్మిల సునీత తీరుపై వైయస్సార్ చెల్లెలు వైయస్ విమలమ్మ మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అక్క చెల్లెలు ఇద్దరు కలిపి వైయస్ కుటుంబం పరువుని బజారుకీడుస్తున్నారని వాపోయారు. ఇంటి ఆడపడుచులు ఇలా ఇంటి గౌరవాన్ని రోడ్డుకి ఈడ్చడం ఏమాత్రం బాగాలేదని, కుటుంబం పట్ల వాళ్లు మాట్లాడుతున్న మాటలు భరించలేకపోతున్నానని తెలిపారు. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. మాటకు […]