మహీ.వి.రాఘవ కు హార్స్లీహిల్స్లో రెండెకరాల స్థలం కేటాయింపు విషయంలో మీడియాలో అనవసర రాద్ధాంతం జరుగుతుంది. ఒక మినీ స్టూడియో కట్టుకోవడం కోసం అతనికి ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించింది. వెంటనే మీడియాలో ఈ విషయమై విపరీతమైన నెగెటివిటీ ప్రసారం చేసారు ?? ఎందుకు ?? అతనికి ఇచ్చిన రెండెకరాల స్థలం ఏమీ రామోజీ / రామానాయుడు స్టూడియోలలా వందల ఎకరాల్లో లేదు. పోనీ రాజధాని ప్రాంతంలోనో, రాజధాని రాబోవు ప్రాంతంలోనో ఇచ్చేసి విలువైన భూమిని ధారాదత్తం చేసారా […]
2009 వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే పేరు రాష్ట్ర ప్రజలకు అంతగా పరిచయం లేని పేరు. ఇప్పుడంటే రాష్ట్ర రాజకీయాలన్నీ ఆ పేరు చుట్టూ తిరుగుతున్నాయి కానీ 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడి పేరుని పరిచయం చేసేంత వరకూ ఆ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పే పేరుగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా తొలిసారి గెలిచి దాదాపు పదేళ్ల తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకూ వైఎస్ జగన్ […]