యరపతినేని శ్రీనివాస రావ్ కు సీట్ కేటాయించే విషయంలో దాగుడు మూతలు ఆడుతున్న నేపథ్యంలో గురజాల లో యరపతినేని వేయించిన ఫ్లెక్సీ సంచలనం రేకెత్తించింది. ఆ ఫ్లెక్సీ లో సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ వేసి బాబు ఫోటో వేయకుండా కనీసం పార్టీ పేరు కూడా ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. వివరాల్లోకి వెళితే: 1994 లో కోడెల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చిన యరపతినేని శ్రీనివాసరావు మొట్టమొదటి సారి ఎమ్మెల్యే గా గురజాల నియోజకవర్గం నుండి […]