ప్రతీ వారం ఓటీటీలో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వారం కూడా పలు సిరీస్ లు, సినిమాలు మొత్తం కలిపి 21 ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆవేశం, ది గోట్ లైఫ్ తెలుగులో రానున్నాయి. ఏయే ప్లాట్ఫామ్ లో ఏ సినిమా/సిరీస్ విడులా అవుతుందో పరిశీలిస్తే.. అమెజాన్ ప్రైమ్: ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం) – మే 9 మ్యాక్స్టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9 ది […]
సంజయ్ లీలా భన్సాలి.. తనదైన శైలిలో, సామాన్య కథలను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించగల సమర్థులు.. ఆయన మొట్టమొదటి సారిగా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండి – ది డైమండ్ బజార్ పై సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.. కాగా నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 1 నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఏకంగా 14 భాషల్లోకి అందుబాటులో ఉండటం విశేషం.. నిజానికి మే 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుందని […]