సీఎం జగన్ పాలనపై కొత్త పాట విడుదల అయింది. ఇప్పటికే ‘జెండాలు జత కట్టడమే మీ అజెండా’ పాట విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా వీ లవ్ జగన్ అంటూ కొత్త పాట విడుదల అయింది. పాట రిలీజ్ అయిన కొంతసేపటికే వీ లవ్ జగన్ పాట ట్రెండింగ్ అవుతూ ఉండటం విశేషం.. వీ లవ్ జగన్ పాటలో సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను, జరిగిన […]