ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదా ఓటర్లు చెక్ చేసుకొని ఏదైనా కారణాలు చేత ఓటర్ లిస్టులో పేరు మిస్సయినా, ఇప్పటివరకూ ఓటు నమోదు చేసుకోకపోయినా వారికి ఈ ఎన్నికలలో ఓటు వేయాలి అనుకునే వారికి ఓట్ల నమోదుకు ఈ రోజు చివరి అవకాశం అని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటున్న వారు తమ ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం చివరి […]