విజయవాడలో స్పా (మసాజ్ సెంటర్) ల ముసుగులో క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారాన్ని నిర్విస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేసారు. టీడీపీ హయాంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం పై వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉక్కుపాదం మోపింది. 2019 లోనే నిర్వాణ మరికొన్ని స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ల పై దాడి చేసి దొరికిన విటులను విచారణ చేయగా […]