2024 ఎన్నికలకు రెండు నెలల సమయం కూడా లేదు, అధికార వైసీపీలోకి వలసలు ఊపుందుకున్నాయి.ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీజెపీ టీడీపీ జనసేన పార్టీల నుంచి కీలక నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర క్యూ కట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ […]