‘మా తాతయ్య ఉద్యోగ రీత్యా చాలా ఊర్లు తిరిగారు. మా పెదనాన్న చిరంజీవి సినిమాలు చేయడం ప్రారంభమయ్యాక హైదరాబాద్లో సెటిలయ్యారు. మా కంటూ సొంతూరు లేదు. బాబాయ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. రేపొద్దున పండగలొస్తే మీ సొంతూరు ఎక్కడంటే పిఠాపురమని చెప్పుకొంటాం’ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆదివారం పిఠాపురం ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలివి. ప్రజల్ని మభ్యపెట్టడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఒకడుగు ముందుంటుందని వరుణ్ మాటల ద్వారా మరోసారి నిరూపితమైంది. […]