సోషల్ మీడియా విప్లవం ప్రజలని ఎంతగా ప్రభావితం చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. దేశంలో కోట్లాది మంది సోషల్ మీడియా సహాయంతోనే సమాజంలో జరుగుతున్న మంచి చెడులని చూస్తూ వారి సన్నిహితులతో అదే మాధ్యమాల ద్వారా వాటిని పంచుకుంటూ ఒక సరికోత్త సమాచార విప్లవంలో భాగమయ్యారు ప్రజలు. అయితే సోషల్ మీడియా మంచికి వాడేవారితో పాటు వేదింపులకి, బెదిరింపులకి సైతం అలవోకగా వాడేవారు కూడా అదిక సంఖ్యలోనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్న ఈ […]